పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : ఉన్నత విద్యావంతులైన పట్టభద్రులంతా విధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు, జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా...