మరో వెలుగుమట్లగా వైఎస్సార్ నగర్!
మరో వెలుగుమట్లగా వైఎస్సార్ నగర్! మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు ఇప్పుడు ఖాళీ చేయాలంటూ బెదిరింపులు..ఒత్తిళ్లు 120 నిరుపేద కుటుంబాల నివాసాలపై భూ వివాదం పంజా అర్బన్ సీలింగ్ భూమి రికార్డుల్లో మార్పులు ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి ఎలా వెళ్లింది..? అసలు యజమాని ఎవరు? జేసీబీల భయంతో బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు పట్టాలు, పక్కా ఇళ్ల కోసం రోడ్డెక్కిన పేదలు వెలుగుమట్ల తరహా పరిణామాలు పునరావృతమవుతాయా? కాకతీయ, తెలంగాణ బ్యూరో / హన్మకొండ : పేదల గుడిసెలు.. భూమి చుట్టూ వివాదాలు.. తెరపైకి వస్తున్న...