పత్తి రైతును దోచేస్తున్న దళారులు

పత్తి రైతును దోచేస్తున్న దళారులు * పత్తి ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర నష్టం * మార్కెట్లో వే బ్రిడ్జిలు పనిచేయకపోవడం సిగ్గుచేటు * పత్తి క్వింటాకు రూ.12 వేల మద్దతు ధర ఇవ్వాలి.. ఏఐకేఎఫ్ * ఏనుమాముల మార్కెట్ లో ఏఐకేఎఫ్ బృందం పరిశీలన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రామాల్లో చిల్లర కాంటాలతో మధ్య దళారులు పత్తి రైతులను దోచుకుంటున్నారని, మార్కెట్లో ధరల వ్యత్యాసంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్...