గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా సమస్యల చిట్టా ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్‌ ఎదుట తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్‌, పార్కుల నిర్వహణ, ఆక్రమణలు తదితర అంశాలపై మొత్తం 116 ఫిర్యాదులు...