గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.. పంచాయతీ ఆస్తుల భద్రతపై ఆందోళన కాకతీయ,శంకరపట్నం: మండలంలోని అర్కండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీ చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌లోని బ్యాటరీని అపహరించడంతో గ్రామ పంచాయతీకి ఆర్థిక నష్టం వాటిల్లింది. చోరీకి గురైన బ్యాటరీ విలువ సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందని గ్రామ సర్పంచ్ నేదురు పవన్ తెలిపారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన గ్రామ పంచాయతీ వాహనంలోని బ్యాటరీనే...