డబ్బులొస్తలేవని కుంగిపోయాడు… ప్రాణాలు విడిచాడు!

డబ్బులొస్తలేవని కుంగిపోయాడు... ప్రాణాలు విడిచాడు! - రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో తీవ్ర విషాదం - అప్పు చెల్లించలేదని మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ముత్తయ్య మృతి - మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన కాకతీయ,రాయపర్తి : అవసరానికి ఆదుకుంటే ఆపదలో ముంచాడు. కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే ఇష్టా రీతిన ప్రవర్తించాడు.చివరికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావనే మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ హృదయ...