గ్రేటర్ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి!
గ్రేటర్ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి! అవసరమైతే అడహాక్ కమిటీ ఏర్పాటు చేయాలి బైలా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కార్యవర్గం రెండేళ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికల ఊసే లేదు సభ్యుల హక్కులకు భంగం.. నిర్వహణపై అనుమానాలు హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు టీడీఎంయూ ఆధ్వర్యంలో వినతిపత్రాలు కాకతీయ,హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ (టీడీఎంయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పేయి, సత్యశారదలను యూనియన్ నేతలు...