ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే నమోదు చేసుకోవాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  కాకతీయ,రాయపర్తి : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్లు) అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టభద్రుల ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన వారి వివరాలను సేకరించి,ఆన్లైన్ ద్వారా ఓటర్ గా...