గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం!

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు మరింత బలం! బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి భారీ సంఖ్య‌లో నాయ‌కులు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్‌ మండలం గోళ్లపాడు గ్రామంలో బీఆర్ఎస్‌కు చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం వారు హస్తం గూటికి చేరారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ మంత్రి పొంగులేటి...