గ్రావెల్ అనుమతులకు ఇక ఆన్‌లైన్ విధానం!
గ్రావెల్ అనుమతులకు ఇక ఆన్‌లైన్ విధానం! అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత పోర్టల్ దరఖాస్తు చేసుకున్న 3 నుంచి 5 రోజుల్లో అనుమతులు క్యూఆర్ కోడ్‌తో వాహనాలు, తరలింపు వివరాల నమోదు గ్రామ పంచాయతీలకూ ఆదాయంలో వాటా పోర్టల్‌ను ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ : గ్రావెల్ (మట్టి) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూనే అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. ఇకపై గ్రావెల్...