టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పువ్వాళ్ల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం సుడా చైర్మన్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 1న రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై...