భూ భకాసురులకు అండగా పాలకులు
భూ భకాసురులకు అండగా పాలకులు వైఎస్సార్ నగర్ పేదలకు పట్టాలిచ్చి.. పక్కా ఇళ్లు నిర్మించాలి మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు భరోసా కల్పించాలి సర్వే నంబర్లు 70, 71, 72లో భూ రికార్డుల మార్పులు భూ రికార్డుల మార్పుపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కాంగ్రెస్ నాయకులే గుడిసెలు వేయించి.. ఇప్పుడు కూల్చుతున్నరు కడియం శ్రీహరి ఇచ్చిన హామీ ఏమైంది? : మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గుడిసెవాసులతో కలసి కాజీపేట ఎంఆర్వో కార్యాలయం వరకు బీఆర్ఎస్,...