పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోవడం బాధాకరం..

పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోవడం బాధాకరం.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, నెక్కొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నెక్కొండ పట్టణంలోని మహేశ్వర గార్డెన్ లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగని సూరయ్య ఆధ్వర్యంలో వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే శాసనసభ ఎన్నికలకు...