అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!
అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి! నవంబర్ 6తో ఓటరు నమోదు గడువు ముగింపు ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ సభ్యులు, స్నేహితులనూ నమోదు చేయించాలి ఏటా మళ్లీ నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలి ఓటరు జాబితాలో శాశ్వత నమోదు విధానం రావాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై మధుసూదనాచారి పిలుపు కాకతీయ, హన్మకొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని శాసనమండలి...