వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి!
వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి! జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల కాకతీయ, గీసుగొండ : ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో మొక్కజొన్న సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల రైతులకు సూచించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా కొనాయి మాకుల రైతు వేదికలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని, మొక్కజొన్నకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని...