పట్టా భూమి కబ్జాకు యత్నం
పట్టా భూమి కబ్జాకు యత్నం 2006 లో కొనుగోలు చేసి పట్టా చేపించుకున్న అధికారులు ఇచ్చిన అన్ని దస్తావేజులు చూపుత బాధితుడు ముక్క సుధాకర్ కాకతీయ, ఆత్మకూర్ : పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ముక్క సుధాకర్ ఆరోపించారు.మంగళవారం ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ శివారులోని సర్వే నెంబర్ 125 ను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ముక్క సుధాకర్ తెలిపారు. అనంతరం బాధితుడు ముక్క సుధాకర్ మాట్లాడుతు కటాక్షపూర్ గ్రామంలోని హౌజ్ బుజుర్గ్ గ్రామపంచాయతీ...