గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్!
గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో గతంలో పోలీసుల తనిఖీల సమయంలో తప్పించుకొని పరారీలో ఉన్న నిందితుడు కాపుగేరీ రాజును అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో ఎస్సై గంగారపు కరుణాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా హనుమాన్‌పురం పట్టణానికి చెందిన రాజును అదుపులోకి తీసుకొని...