న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి
న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి న్యాయవాది సురేష్ కృష్ణ ముదిరాజ్ కాకతీయ, చేర్యాల : సమాజంలో న్యాయం, ధర్మం పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని చేర్యాల సివిల్ కోర్టు న్యాయవాది పొన్నం సురేష్ కృష్ణ ముదిరాజ్ డిమాండ్ చేశారు.న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, బాధితులకు న్యాయం అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి న్యాయవాదులపైనే దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. విధి నిర్వహణలో న్యాయవాదులకు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులు లేకుండా...