ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌!

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌! నేరాల నియంత్రణకు గ్రామాల్లో తనిఖీలు గుడుంబా తయారీపై పోలీసుల ఉక్కుపాదం ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం : సీఐ గణేష్‌ కాకతీయ, పెద్దవంగర: నేరాల నియంత్రణతోపాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకే గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని తొర్రూరు సీఐ గణేష్‌ తెలిపారు. మంగళవారం రాజమాన్సింగ్‌ తండా, జయరాం తండా, పడమటి తండాల్లో పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని,...