సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి! పత్తి రైతు కష్టాన్ని వ్యాపారుల లాభాలకు బలి చేయొద్దు కమర్షియల్ పద్ధతిలో కొనుగోలు చేయాలి ప్రైవేటు దళారుల చేతిలో రైతు దోపిడీ.. కేంద్రం జోక్యం చేసుకోవాలి క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ రైతు సంఘం హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పత్తి రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యాపారుల లాభాలకు బలి చేయవద్దని, తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కమర్షియల్ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...