పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి న్యాయవాదులు, అధ్యాపకులు, యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాలి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి : ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి కేయూ అభివృద్ధికి ప్రభుత్వంతో సమన్వయం :  డీసీసీ అధ్యక్షుడు ఇనగాల విద్యావంతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సర్వోత్తమ్‌రెడ్డి కాకతీయ, హనుమకొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే...