ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?
ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన చేపట్టాం మడికొండ ప్రజల ప్రాణాల రక్షణే నా లక్ష్యం.. పోరాటం ఆగదు బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు కాకతీయ, హనుమకొండ : ప్రజల ప్రాణాల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని నేరంగా పరిగణించడం బాధాకరమని మడికొండకు చెందిన బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్‌రావు అన్నారు. మడికొండ నుంచి ధర్మసాగర్ వెళ్లే మార్గంలో భారీ వాహనాల రాకపోకలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలకు...