మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్ పిలుపు కాకతీయ,శంకరపట్నం: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ శంకరపట్నం మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం మండలంలోని అంబేద్కర్ కూడలి వద్ద రథయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మాభూమి రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు....