పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ కాకతీయ,ఖమ్మం బ్యూరో: ఖమ్మం సుడా కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం  సుడా ఇంజనీరింగ్ అధికారులతో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిని డివిజన్ల వారీగా సమీక్షించారు. పెండింగ్ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి పని నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తి...