చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు రూ.2 లక్షల ప్లాటు.. రూ.20 లక్షల లెక్క! నగదుకు బదులుగా అనుబంధ సంస్థల ప్లాట్ల పంపిణీ బాధితుల సమ్మతి లేకుండానే మోస‌పూరితంగా రిజిస్ట్రేషన్ల ప్ర‌క్రియ‌ వాస్తవ మార్కెట్‌ ధరకు.. దస్తావేజుల్లోని విలువకు పొంతనేది? వ‌రంగ‌ల్ కేంద్రంగా సాగిన చిట్ ఫండ్ కంపెనీల ఆర్థిక‌ మోసాలు ఇప్ప‌టికే ఐదు సంస్థలపై ఆర్థిక నేరాల కేసులు.. బ్లాక్‌లిస్టులో కంపెనీలు అక్షర, కనకదుర్గ, అచ‌ల‌ నుంచి కొందరికే పాక్షిక చెల్లింపులు పూర్తిగా మొహం చాటేసిన శుభనందిని, భవితశ్రీ యాజ‌మాన్యాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో...