నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!
నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పొడిగించాలి బీఆర్ఎస్ పట్టణ ఎమ్మెల్సీ ఇన్‌చార్జీలు గోనె యువరాజు, రాయిడి దుష్యంత్‌రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్: నిరుద్యోగ యువతకు ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.4 వేల భృతి వెంటనే అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని 29, 5, 8వ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన...