కరెంట్ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!
కరెంట్ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే! దేవాదుల పంపులు ఎందుకు ఆన్ చేయలేదు? ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ఎర్రబెల్లి సమీక్ష కాకతీయ, పర్వతగిరి : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. నవంబర్ 3న పర్వతగిరి మండల కేంద్రంలోని తన నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు...