కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!
కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు! కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం బీఆర్ఎస్ నేతలపై వీడియోల్లో తప్పుడు ప్రచారం చిన్నా పెద్ద తేడా తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈ వీడియోల వెనుక ఎమ్మెల్యే అల్లుడి కుట్ర ఉంది మూడేళ్లుగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు బాంబుల బెదిరింపులు, వీడియోల రాజకీయాలకు స్వస్తి పలకాలి అభివృద్ధి పనులపై ఆధారాలతో చర్చకు సిద్ధం పార్టీ కార్యాలయ ఘటన వీడియోలు నా దగ్గర ఉన్నాయి మరోసారి వీడియోలు విడుదలైతే మూడు రోజుల్లో సమాధానం బీఆర్ ఎస్ నేత దాస్యం...