సమస్యలు తీరేదెప్పుడు?..
సమస్యలు తీరేదెప్పుడు?.. ఉద్యోగుల గళం వినేదెవరు? పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఎదురుచూపులు రెండో వేతన సవరణ సంఘం నివేదిక అమలుపై స్పష్టత కరువు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఆశలు 2004కు ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగులకూ పెన్షన్ చిక్కులు ఆరోగ్య పథకం అమలులో సమస్యలపై ఉద్యోగుల ఆందోళన ఈ నెల 6న టీజీఈజేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఐదు రోజుల పనివిధానంపైనా చర్చించనున్న టీజీఈజేఏసీ కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం.. కీలక హామీలు, డిమాండ్లపై స్పష్టత లేకపోవడంతో...