పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా ఓటు హక్కు పొందాలి : కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ కాకతీయ, ఇనుగుర్తి : అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ కోరారు. బుధవారం డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ ఉమా మురళి నాయక్‌ పిలుపు మేరకు ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లిలో మండల, గ్రామ నాయకులతో కలిసి వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల...