యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన అదనపు కార్యదర్శి తారా నగర ఆదాయ వనరుల పెంపుపై కమిషనర్ వెంకన్న వివరణ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి తారా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాంకేతిక సమీక్ష నిర్వహించారు. బల్దియా కమిషనర్ టి...