పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌! అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో విద్యార్థులు పథకం అమలులో నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన అధికారుల స్పందన ఏదీ?: విద్యార్థులు, తల్లిదండ్రులు కాకతీయ, దుగ్గొండి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం దుగ్గొండి మండలంలో సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పది ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు అల్పాహారం సరఫరా కావడం లేదని సమాచారం. ఉదయం పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులు అల్పాహారం అందక ఆకలితోనే తరగతి...