రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి చేస్తాం  : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రూ.1.43 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దవంగర మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి, వైద్యులను...