గీసుగొండ కాంగ్రెస్ పూర్తి కమిటీ ప్రకటన!
కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన... మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత... మహిళా, ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటు... కాకతీయ, గీసుగొండ: కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలు–2026లో భాగంగా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాడి శివ పేరును గతంలోనే ప్రకటించగా, తాజాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, మండల పార్టీ అధ్యక్షుడు దాడి శివ సంయుక్తంగా మండల పూర్తి కమిటీతోపాటు మహిళా, ఎస్సీ సెల్ కమిటీలను ప్రకటించారు....