పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపు కాకతీయ, ములుగు: పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించాలని, ఫారం-18 ద్వారా...