మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కాకతీయ,చేర్యాల : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం కొమురవెల్లి, చేర్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి...