ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..
ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు.. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు తొర్రూర్ ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి కాకతీయ,ఇనుగుర్తి : అటవీ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని విధుల్లో భాగంగా కఠిన చర్యలు తప్పవని తోరూర్ ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో తొర్రూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి బ్లాక్ సరిహద్దుల గుర్తింపు కు మొదలు చుట్టారు. మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్ ఏరియాలో...