ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదలు
ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి! పదేళ్లలో వందలాది మంది మృత్యువాత బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్ కేడల ప్రసాద్ డిమాండ్ కాకతీయ, వరంగల్: ఉర్సు బైపాస్ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని, ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్ డిమాండ్ చేశారు. తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవునూరి రాజు...