డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి పని భారం తగ్గించి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ కాకతీయ, హనుమకొండ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి సీఐటీయూ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రాగుల రమేష్ తెలిపారు. ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం అమలు...