వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ ఆ భూముల‌తో నాకేలాంటి సంబంధం లేదు విచార‌ణ చేప‌ట్టాల‌ని గ‌తంలో నేనే క‌లెక్ట‌ర్‌కు లేఖ రాశాను భూములపై కోర్టు వివాదాలు, పట్టా భూముల అంశాల పరిశీలన ప్రభుత్వ భూములైతే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించా గుడిసెవాసుల సమస్యలను పరిష్కరిస్తాం.. ఎవరినీ ఖాళీ చేయమని చెప్పలేదు బ్రోకర్లు, భూకబ్జాదారుల మాటలు నమ్మొద్దు మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, విజయ్‌భాస్కర్‌లపై పరోక్ష విమర్శలు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫైర్‌ కాకతీయ, హ‌న్మ‌కొండ : వైఎస్సార్‌ నగర్‌ భూముల వ్యవహారంపై వస్తున్న...