అటవీశాఖలో అక్రమాల దందా!

అటవీశాఖలో అక్రమాల దందా! కింది స్థాయి అధికారులపైనే వేటు ఉన్నతాధికారులకు మినహాయింపెందుకు? మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు ఘ‌ట‌న‌లో స‌స్పెన్ష‌న్ల వెనుక మ‌త‌ల‌బేంటి..? చెట్ల నరికివేత నుంచి కలప రవాణా వరకు అక్రమాలు నకిలీ అనుమతులతో మామిడి చెట్ల నరికివేత ఆన్‌లైన్‌ వ్యవస్థను ఆసరాగా చేసుకుని అక్రమాలు పర్యవేక్షణలో ఉన్నతాధికారుల వైఫల్యమా? ఇద్దరు క్షేత్రస్థాయి అధికారుల సస్పెన్షన్‌తోనే విచారణ ముగిసినట్లా? భీమునిపాద జలపాతం అభివృద్ధి నిధులపైనా అనుమానాలు కాకతీయ, హ‌న్మ‌కొండ : మహబూబాబాద్‌ జిల్లాలో అటవీశాఖ వ్యవహారాలు వరుస వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో...