లైన్‌మెన్ వసూళ్ల పర్వం!
లైన్‌మెన్ వసూళ్ల పర్వం! రైతుల అవసరాలే అవకాశంగా మల్చుకుంటున్న అధికారి డబ్బులివ్వకుంటే పనుల్లో జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులు రైతులు, వాహనాల డ్రైవర్లే లక్ష్యంగా అక్రమ వసూళ్లు ఎల్‌సీ వ్యవహారంలో రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నతాధికారుల విచారణపై బాధితుల ఆశలు కాకతీయ, నిఘా ప్రతినిధి : విద్యుత్ పనుల కోసం వచ్చే రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి విద్యుత్ శాఖ సెక్షన్‌లో కలకలం రేపుతున్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ లైన్‌మెన్ రైతులు, వాహనాల...