కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 20 కుటుంబాలు కాకతీయ, రాయపర్తి/ పాలకుర్తి : మండలంలోని బురహాన్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.బుధవారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.సుమారు 20 కుటుంబాలు గ్రామ సర్పంచ్ సూదుల ఉమాదేవి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మామిడాల...