ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌పై చర్యలు బ్రాహ్మణపల్లి, దామరవంచ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ నరికివేత నకిలీ అనుమతులతో కలప రవాణా చేసినట్లు విచారణలో వెల్లడి ఉత్తర్వులు జారీ చేసిన భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయ‌క్‌ కాకతీయ, హ‌న్మ‌కొండ  : ఏజెన్సీ ప్రాంతాల్లో మామిడి చెట్ల అక్రమ నరికివేత, నకిలీ అనుమతులతో కలప రవాణా వ్యవహారంలో ఇద్దరు అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎం.ఆర్‌. పిచ్చేశ్వరరావు, మాచర్ల ఫారెస్ట్‌...