అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం!

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం! అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరం లక్ష్మణ్‌ గౌడ్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి  : ఓరుగంటి ఆనంద్‌, సుంకరి మల్లేశం గౌడ్‌ కాకతీయ, బచ్చన్నపేట : తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుడు వేముల లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి మల్లేశం గౌడ్‌ తెలిపారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే...