బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్….

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్.... బేతుపల్లి చెరువును సందర్శించిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్డిఆర్ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ , ఫైర్ సిబ్బందికి ప్రత్యేక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఈరోజు ఉదయం సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు వద్ద ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ , ఫైర్ సిబ్బందిని కలుసుకొని వారిని అభినందించారు. నిన్న సాయంత్రం ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకొనగా...