పింఛన్ల మంజూరుకు పైసల వసూళ్లు..?
పింఛన్ల మంజూరుకు పైసల వసూళ్లు..? ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ కాకతీయ, గీసుగొండ : పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. కొత్త పింఛన్లు మంజూరు చేయించేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండల...