బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు
బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదాల నీడలో ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించాలని ప్రయాణికుల డిమాండ్ కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.స్థానికంగా ప్రయాణ ప్రాంగణం (బస్టాండ్) ఉన్నప్పటికీ,ఆర్టీసీ బస్సులను లోపలికి తీసుకెళ్లకుండా పలువురు డ్రైవర్లు ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు.రోజు ఇదే తంతు కొనసాగుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటాయి.ఈ క్రమంలో రద్దీ...