ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!

ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి! జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి సూచన కాకతీయ, ఆత్మకూరు: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశమున్నందున ఉద్యాన పంటల రక్షణకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి సూచించారు. గురువారం అగ్రహంపహాడ్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మామిడి, ఆయిల్‌పామ్‌, అరటి, మిరప, కూరగాయ పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌, మల్చింగ్‌, సేంద్రియ ఎరువులు, సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని...