మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు లో గ్రామస్థాయిలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెల్లి కుదురు సెక్టార్ సూపర్వైజర్ సరిత ఆధ్వర్యంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నీ మునిగలవేడు గౌట్ హై స్కూల్ లో ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా గ్రామ సర్పంచ్ బొల్లి కొండ చైతన్య నాగరాజు, కన్వీనర్ గా వీరలక్ష్మి తో పాటు 15 మంది సభ్యులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్య, సూపర్వైజర్ సరిత లు...